డ్రగ్స్ జూదం పై అవగాహన కల్పించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి
*డ్రగ్స్ జూదం పై అవగాహన కల్పించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి* నందమూరి కాలనీలో కార్డెన్ చర్చ్ నిర్వహించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంపోలీసువారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ సూచనతో ఈరోజు నందమూరి కాలనీ నందు కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం. చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కార్డెన్ చర్చిలో...