డోర్నకల్ అభివృద్ధిలో మరో ముందడుగు
డోర్నకల్ అభివృద్ధిలో మరో ముందడుగు! సీరోల్ మండల ప్రజలకు మెరుగైన పాలన.. నాణ్యమైన వైద్య సేవలు! సీరోల్: నవంబర్ 23 (ప్రజావాణి) మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో నూతన ఈవో కార్యాలయ భవనం, 10 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు. డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ...