జహీరాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మున్సిపల్ కౌన్సిలర్ వకీల్ చవాన్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని 7వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వకీల్ చవాన్, వార్డు పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ పటేల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా...