జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యం

*జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యం* *డిసెంబర్ 1న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభకు మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఆహ్వానం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 23:– జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రత, హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిరంతరం కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య పేర్కొన్నారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు...