చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. పోలియో రహిత సమాజమే ధ్యేయం
*చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. పోలియో రహిత సమాజమే ధ్యేయం* *వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ* *కార్యక్రమంలో పాల్గొన్న వకీల్ చౌహాన్, వార్డు ప్రెసిడెంట్ షకీల్ పటేల్* జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): మున్సిపాలిటీ పరిధిలోని వార్డులోని చిన్నారులకు 7 వ వార్డు కౌన్సిలర్ వకీల్ చవాన్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం...