ఘనంగా గౌడన్నల కార్తీక వనభోజనాలు

ఘనంగా గౌడన్నల కార్తీక వనభోజనాలు మల్లూరు క్షేత్రంలో గీత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – జూనియర్ న్యాయవాది గాజుల శ్రావణ్ కుమార్ గౌడ్ మంగపేట, నవంబర్ 23 (ప్రజావాణి): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో సోమవారం గీత కార్మికుల కార్తీక వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చెరుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన...