గొంపల్లి జిపి లో ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
గొంపల్లి జిపి లో ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ . ప్రజావాణి చర్ల నవంబర్ 23 : చర్ల మండలంలోని గొం పల్లి గ్రామపంచాయతీలో ఈరోజు నుండి 30 రోజులపాటు ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ జరగనున్నట్లు పంచాయతీ కార్యదర్శి బైరెడ్డి నవీన్ తెలిపారు. దరఖాస్తుదారులందరూ రేషన్ కార్డు జిరాక్స్ ఇంటి పన్ను జిరాక్స్ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ పుస్తకం జిరాక్స్ లు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ ఆఫీస్...