కోతులనడుమ గ్రామానికి 2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం ఆలయ భాగ్యం

కోతులనడుమ గ్రామానికి 2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం ఆలయ భాగ్యం లింగ సముద్రం చెరువు వద్ద స్థలాన్ని పరిశీలించిన గురుస్వామి కాల నాగ మహర్షి భిక్షాటన చేసైనా మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తామన్న స్వామీజీ త్వరలోనే భూమి పూజ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్ వెల్లడి ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి ఒక అరుదైన ఆధ్యాత్మిక భాగ్యం దక్కింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో పరమశివుని కోసం కఠోర తపస్సు ఆచరించిన ప్రముఖ యోగి గురు స్వామి...