కోటగిరిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.

కోటగిరిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. ఘనంగా భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ బర్ల మధుకర్,అధికారులు. మొదటి విడతలో 119,రెండో విడతలో 45 ఇళ్లు మంజూరు. ప్రభుత్వానికి,సర్పంచ్,అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,ఎంపీడీవో జి.విష్ణు,హౌసింగ్ ఏఈ మాధవ రెడ్డి కలిసి రెండో విడత ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసి భూమి పూజ నిర్వహించారు.ఈ...