కేసీఆర్ పేరు మీద గొంగిడి సునీత పూజలు..

*కేసీఆర్ పేరు మీద గొంగిడి సునీత పూజలు...* *అరిష్టం తొలగిపోవాలని స్పటిక లింగానికి అభిషేకం.* *2028లో కెసిఆర్ ముఖ్యమంత్రి..!* *మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 23* కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని మరియు రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ విప్ , ఆలేరు మాజీ శాసన సభ్యురాలు , నియోజక వర్గ ఇంచార్జ్...