కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
పందిరి సాగు చేపట్టే రైతులకు అవకాశం.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి): రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వీబీజీ రామ్జీ (VBG RAM-G) పథకం కింద కూరగాయల పందిరి సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులని, ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలని, ఉపాధి...