కాసిపేటలో మహిళా సమాఖ్య నూతన భవనం ప్రారంభం

కాసిపేటలో మహిళా సమాఖ్య నూతన భవనం ప్రారంభం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం దండేపల్లి, నవంబర్ 22 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కాసిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్‌డీఓ, డీపీఓ కిషన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి...