ఒకప్పుడు నవ్విన ఇల్లు, ఇప్పుడు గుడుంబా వల్ల ఏడుపుల ఇల్లు అయింది
ఒకప్పుడు నవ్విన ఇల్లు, ఇప్పుడు గుడుంబా వల్ల ఏడుపుల ఇల్లు అయింది. -పసర ఎస్సై తాజుద్దీన్ సందేశం. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) గోవిందరావుపేట మండలం రాంనగర్ గ్రామంలో పస్రా పోలీసులు గుడుంబా బట్టీపై మెరుపుదాడి చేశారు. ఇంట్లోనే బట్టీ పెట్టి గుడుంబా తయారు చేస్తున్న వారిని పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ఒక దాడి కాదు ఇది ఎన్నో ఇళ్ల కన్నీటి కథ. ఒకప్పుడు ఆ ఇళ్లలో నవ్వులు ఉండేవి. పిల్లల ఆటలు, అమ్మ వండిన అన్నం వాసన,...