ఏజెన్సీ మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

ఏజెన్సీ మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పోలీస్ క్రీడా మైదానంలో అండర్ 17 బాలుర వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు పాఠశాల క్రీడా సమాఖ్య ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి బాపూసింగ్ తెలిపారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల మండలం అయిన చెర్ల మండలంలో ని పోలీస్ క్రీడా మైదానంలో నేటి నుండి మూడు రోజులపాటు పగలు మరియు ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు...