ఎత్తొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం.
ఎత్తొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం. రెండో విడతలో మంజూరైన 29 ఇళ్లకు ముగ్గు వేస్తున్న సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్. మొదటి విడతలో మంజూరైన 50 ఇళ్ల నిర్మాణం పూర్తి, గృహప్రవేశాలు. లబ్ధిదారుకు ఇంటి నమూనా పత్రం అందజేత. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని ఎత్తొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత గృహ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రామానికి రెండో విడతలో మంజూరైన 29 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్ ముగ్గు వేసి...