ఎంపీడీఓ శంకర్ నాయక్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులు
ఎంపీడీఓ శంకర్ నాయక్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23 మిర్యాలగూడ, మిర్యాలగూడ పట్టణంలోని తూడి ఫంక్షన్ హాల్లో ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా ఎంపీడీఓ శంకర్ నాయక్ కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) కేతావత్ శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా డిప్యూటీ సీఈఓ...