ఉద్యమ స్ఫూర్తి కి పట్టం
ఉద్యమ స్ఫూర్తి కి పట్టం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలోజు రామ్మూర్తి నియామకం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలోజు రామ్మూర్తి నియమితులయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కమిటీని విస్తృతం చేసే సందర్భంగా ఈ నియామకం జరిగింది. ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు రేండ్ల సంతోష్, రామ్మూర్తికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేండ్ల...