ఉదయం 5:00 లకె వ్రతాలు ప్రారంభం…
*ఉదయం 5:00 లకె వ్రతాలు ప్రారంభం...* *ఆలయ కార్యనిర్వహణ అధికారి భవాని శంకర్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 23* తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో తేదీ 24 నవంబర్ 2026 మంగళ వారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్క రించుకొని భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవ స్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గత సంవత్సర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పడిన భక్తుల రద్దీతో పాటు...