ఉచిత వైద్య సేవలతో ప్రజలకు ఆరోగ్య భరోసా చైర్ పర్సన్ శ్రీదేవి

*ఉచిత వైద్య సేవలతో ప్రజలకు ఆరోగ్య భరోసా చైర్ పర్సన్ శ్రీదేవి* మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై వైద్యులు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు....