ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

*ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు* *ఇంటి నిర్మాణం పనులకు భూమిపూజా చేసిన సర్పంచ్ రాజ్ కుమార్* జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): ఇల్లులేని వారు సొంత జాగా కలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహకారం అందిస్తుందని, నిర్మాణంలో భాగంగా 3 విడతల్లో బిల్లులను చెల్లింపులు చేస్తుందని సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ అన్నారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు సర్పంచ్ టెంకాయ కొట్టి నూతన నిర్మాణం పనులకు భూమిపూజా చేశారు. ఈ...