ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 23 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంగలి అరుణ భాయి – పండరి దంపతుల నూతన ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్, ఉపసర్పంచ్ ఫయూమ్ ఖాన్, మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్,...