అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత.. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కారం.. యువతకు ఆదర్శంగా లిఖిల్
అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత.. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కారం.. యువతకు ఆదర్శంగా లిఖిల్ శబరిమల శ్రీ మణికంఠ స్వామి దర్శనం.. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంటికి చేరిక అమీన్పూర్, నవంబర్ 23 (ప్రజావాణి):అయ్యప్ప స్వామి దీక్షతో ఆధ్యాత్మికతను చాటుకుంటూ, తల్లిదండ్రులకు పాదపూజ చేసి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిన ఈర్ల లిఖిల్ ముదిరాజ్ యువతకు ఆదర్శంగా నిలిచారు. బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ పెద్ద కుమారుడైన లిఖిల్ అయ్యప్ప మాలధారణ చేసి కఠిన నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించారు. స్వగృహం నుంచి...