అయ్యగారిపల్లిలో యాసంగి సాగుపై అవగాహన

అయ్యగారిపల్లిలో యాసంగి సాగుపై అవగాహన ప్రజావాణి,ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారి పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఎంఏఓ ఎస్.కె. యాస్మిన్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచి మలిశెట్టి శోభన్ అధ్యక్షతన సోమవారం యాసంగి సాగు, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో యాస్మిన్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నీ నో ప్రభావం వలన వర్షాభావం ఏర్పడి ఈ సారి వర్షాలు ప్రపంచవ్యాప్తంగా పడలేదన్నారు.ఎల్ని నో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు వేడెక్కడం వలన అక్కడ వేడి గాలులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి...