అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాలయం వద్ద నీళ్ల ట్యాంక్ ప్రారంభం
అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాలయం వద్ద నీళ్ల ట్యాంక్ ప్రారంభం * అన్న ప్రసాద వితరణ కార్యక్రమం * అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లావీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల శివాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో దాదాపు 20 వేల రూపాయల ఖర్చుతో నీళ్ల ట్యాంకు నిర్మాణం చేసినారుఇట్టి కార్యక్రమానికి హాజరైన ఎలుబాక ప్రణవ ఆశ్రమం భక్తులు జ్ఞానానంద స్వాముల వారు...