అమ్మ ఆస్పత్రిలో 24న ఉచిత వైద్య శిబిరం

అమ్మ ఆస్పత్రిలో 24న ఉచిత వైద్య శిబిరం * ప్రజలు క్యాంపును సద్వినియోగం చేసుకోండి: నిర్వాహకులు జమ్మికుంట నవంబర్ 22 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఈ నెల 24 న (మంగళవారం) ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారుసదరు క్యాంపు లో  రుమటాలజిస్ట్ కీళ్ళవాతం స్పెషలిస్ట్ డాక్టర్ వి.కృష్ణకాంత్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్.పేషెంట్లను ఉచితంగా చూసి తగు వైద్యం అందించనున్నారు జమ్మికుంట పట్టణ మండల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం...