అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు శ్రీహరికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

*అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు శ్రీహరికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం* – *కళాకారుడు శ్రీహరి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్* మంచాల, నవంబర్ 23 (ప్రజావాణి): రంగస్థల కళాకారుడిగా, ప్రజానాట్యమండలి సభ్యుడిగా, స్వర్ణకారుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడైన ఆరుట్ల గ్రామానికి చెందిన రాగిపని శ్రీహరి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు ఆయనకు అండగా నిలిచారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీహరి నివాసానికి వెళ్లిన ప్రజాసంఘాల నాయకుడు...