రంగసముద్రం పంచాయతీ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం: సర్పంచ్ అభ్యర్థి పిలుపు

గత ప్రభుత్వ హయాంలోనే గ్రామాల రూపురేఖలు మారాయి నేడు అధ్వాన్నంగా మారిన పార్కులు,అస్తవ్యస్తంగా పారిశుధ్య వ్యవస్థ అధికారంలోకి రాగానే రంగసముద్రాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరుమామిళ్ల,నవంబర్ 22:ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి స్థానిక ఓటర్లను అభ్యర్థించారు.రంగసముద్రం పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆమెతో  విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి...