హామీ అంటే హామీనే.. పెద్దమడూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ముందడుగు వేసిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): ఎన్నికల వేళ ప్రజల ముందు పెట్టిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వమని ప్రముఖ పారిశ్రామికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ నిరూపించారు. జిల్లా లోని దేవరుప్పుల మండలం, పెద్దమడూరు గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు కోరిన విధంగా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా ఆదివారం ఆయన కీలక అడుగు వేశారు. ఆలయ నిర్మాణ పనులకు సహకరిస్తానని...