సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల పరిధిలోని పెంచికలపేట గ్రామంలో శనివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు సీపీ శ్వేత ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత,ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ శ్రీను మాట్లాడుతూ.. ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని,...