సత్యదేవుని మాలదారులకు దీక్ష వస్త్రాల పంపిణీ
సత్యదేవుని మాలదారులకు దీక్ష వస్త్రాల పంపిణీ ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్. 22 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరంమండలం: అన్నవరం శ్రీ సత్యదేవుని మాల ధరించే భక్తులకు ఆదివారం నాడు టేకుల బోరులో దుస్తులు మరియు మాలలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కూనవరం జడ్పిటిసి పాయం వెంకయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎడవెల్లి భాస్కరరావుఈ కార్యక్రమానికి హాజరై భక్తులకు దీక్ష వస్త్రాలను అందజేశారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో సత్యదేవుని దీక్ష కోసం అడ్డతీగల పవనగిరి ఆశ్రమం ఆధ్వర్యంలో...