శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 అడవిదేవులపల్లి గ్రామం లోని శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఈ రోజు అడవిదేవులపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీరామ మందిర శంకుస్థాపన పూజా కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని...