విద్యార్థులు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలి

*విద్యార్థులు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలి* *మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి* *ఝరాసంగం కస్తూర్బ ను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్జి కవితదేవి* జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజా మలుపు): మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో కస్తూర్బ గాంధీ బాలికల హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి కవితదేవి నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించి చక్కగా చదువుకోవాలని,...