విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు
విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు *విద్యార్థినిని కర్రతో ఇష్టానుసారంగా 10 దెబ్బలు కొట్టిన ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబు పై ఐ టి డి ఏ అధికారులు చర్యలు తీసుకోవాలి - తుడుందెబ్బ గిరిజన సంఘం, పి వై ఎల్ యువజన సంఘం డిమాండ్* ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 21: దుమ్ముగూడెం మండలం లోని చిన్నబండిరేవు పంచాయతీ పరిధిలోగల గడ్డురోగట్టు గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబు (గోవిందపురం గ్రామం) గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులను కారణం లేకుండా లెక్కలు ఎలా...