వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
*వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ* *ప్రజలకు మరింత సులభతరం కానున్న రేషన్ సేవలు* జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): పట్టణంలోని 7 వ వార్డులో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిపిఓ లక్ష్మీ నారాయణ, వార్డు కౌన్సిలర్ వకీల్ చౌహాన్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వకీల్ చౌహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ...