లక్ష్మీదేవి ఆశీస్సులతో లోకాకళ్యాణం జరగాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు

*లక్ష్మీదేవి ఆశీస్సులతో లోకాకళ్యాణం జరగాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు* సర్పంచ్ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో జరిగిన పూజలో ఎమ్మెల్యే హాజరు జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): జాతీయ నెంబర్ 65 పక్కన గల ఉన్న న్యూ మహీంద్రా కాలనీలో గల గుంజేటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో లక్ష్మి పూజని పురస్కరించుకొని స్థానిక శాసన సభ సభ్యులు కొన్నింటి మాణిక్ రావు హాజరై లక్ష్మీదేవిని దర్శించుకొని ఆర్థికంగా, వ్యాపారపారంగా లక్ష్మీదేవి ఆశీస్సులతో సర్పంచ్ దేశెట్టి పాటిల్ మరింత వృద్ధి చెందాలని...