లక్ష్మి పూజలో హాజరైన న్యాల్కల్ మండల జడ్పిటిసీ స్వప్న భాస్కర్

*లక్ష్మి పూజలో హాజరైన న్యాల్కల్ మండల జడ్పిటిసీ స్వప్న భాస్కర్* జహీరాబాద్, నవంబర్ 21 (,ప్రజావాణి): లక్ష్మిదేవి ఆశీస్సులతో సబ్బండా వర్గాల వారు సుఖ సంతోషలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులందరు పడి పంటలతో కళకళలాడాలని న్యాల్కల్ మండలం జడ్పిటిసీ బోడ స్వప్న భాస్కర్ అన్నారు. న్యూ మహీంద్రా కాలనీలో గల గుంజేటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో లక్ష్మి పూజని పురస్కరించుకొని సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆహ్వానం మేరకు జడ్పిటిసీ స్వప్న భాస్కర్ దంపతులకు శాలువాకప్పి సత్కరించి వారికీ...