రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం
రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 మిర్యాలగూడ *EHS ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త!* *22 నవంబర్ 2026, ఆదివారం నేడు రివర్ హాస్పిటల్స్లో ఉచిత మెగా వైద్య శిబిరం* రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం మిర్యాలగూడ, నవంబర్ 22 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మిర్యాలగూడలోని రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రేపు...