రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ వాలీబాల్ క్రీడలకు అభిలాష్ ఎంపిక..
రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ వాలీబాల్ క్రీడలకు అభిలాష్ ఎంపిక.. రాంసాగర్ పాఠశాలకు గర్వకారణం రాయపోల్, నవంబర్ 21 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లారాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాంసాగర్కు చెందిన విద్యార్థి అభిలాష్ ఎస్.జి.ఎఫ్. వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్. వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి అభిలాష్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజ్ కుమార్,...