యాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలి

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలి! తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలి రైతులకు సూచించిన ఏడీఏ రాజేష్ కూసుమంచి నవంబర్ 21 (మన ప్రజావాణి) ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రానున్న యాసంగి సీజన్‌లో భూగర్భ జలమట్టం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే పంటల సాగుపై దృష్టి సారించాలని కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) రాజేష్ సూచించారు. ఆదివారం కూసుమంచి మండలంలోని పాలేరు, జీళ్లచెరువు గ్రామాల్లో రైతులకు నిర్వహించిన...