మిర్యాలగూడ APITCO కేంద్రంలో ఘనంగా PM విశ్వకర్మ అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

మిర్యాలగూడ APITCO కేంద్రంలో ఘనంగా PM విశ్వకర్మ అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 మిర్యాలగూడ చేతివృత్తిదారుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PM విశ్వకర్మ పథకాన్ని అమలు చేస్తోంది – *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి* ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఆధునిక పనిముట్లు, తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలు కల్పించడం అభినందనీయం – *బీజేపీ మిర్యాలగూడ కౌన్సిలర్ వెలుగు ఇంద్ర నాగరాజు* *మిర్యాలగూడ* : చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న...