మిర్యాలగూడను తక్షణమే జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు

​ మిర్యాలగూడను తక్షణమే జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 ​ ​ -మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించాలి: కాసుల సత్యం, పరంగి రాము ​ ​మిర్యాలగూడ, మిర్యాలగూడ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు మిర్యాలగూడను తక్షణమే నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరంగి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మిర్యాలగూడలో ఏర్పాటు...