మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యా పూర్వకంగా కలిసిన కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యా పూర్వకంగా కలిసిన కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 21 మార్కాపురం, మార్కాపురం జిల్లా మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని శనివారం కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవంబర్ 26 వ తేదిన జరిగే సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి...