మాజీ కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): స్వేరోస్ ఫౌండర్ చైర్మన్, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం జనగామ పట్టణంలోని 1వ వార్డు మాజీ కౌన్సిలర్, స్వేరోస్ ఫౌండర్ ప్రెసిడెంట్, దళితరత్న కన్నారపు ఉపేందర్ ను ఆయన నివాసంలో పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉపేందర్ యోగక్షేమాలు కనుక్కొని, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని,...