మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ కార్యకర్తల సమ్మేళనం

మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ కార్యకర్తల సమ్మేళనం 23న కరీంనగర్‌లో బండి సంజయ్ నిర్వహించే పాదయాత్రకు భారీగా తరలిరావాలని పిలుపు తంగళ్లపల్లి ప్రజావాణి నవంబర్ 21 మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో ఎస్.ఎస్. గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమ్మేళనం, ఈ నెల 23న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్వహించనున్న మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు...