మంచాలలో ఘనంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
*మంచాలలో ఘనంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం* *ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి – సర్పంచ్ మానస వినయ్* మంచాల, నవంబర్ 22 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని మంచాల గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మానస వినయ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానస వినయ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు....