భారతీనగర్ డివిజన్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతీనగర్ డివిజన్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, నవంబర్ 22 (ప్రజావాణి): ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీ, బాంబే కాలనీలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. గతంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలులో ఎదురైన లోపాల కారణంగా కొందరు చిన్నారులు పోలియో బారిన...