బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల విడుదలలో పోటాపోటీ

*బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల విడుదలలో పోటాపోటీ!* *గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఆహ్వానించకపోవడంపై సర్పంచ్, ఉపసర్పంచ్ ఆగ్రహం* – ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం సరైన పద్ధతి కాదు: సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ *మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ప్రసిద్ధ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్ల విడుదల కార్యక్రమం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 22 (ప్రజావాణి ) ఈ నెల 24వ తేదీ పౌర్ణమి నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం...