ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో సంక్షేమ పథకాల అమలు – 66వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హసన్‌పర్తి,(మన ప్రజావాణి),21: ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హసన్‌పర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో,...