ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి : చైర్మన్ ఏం డి యూనుస్

*ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి : చైర్మన్ ఏం డి యూనుస్* *స్మార్ట్ కార్డుతో అన్నీ సంక్షేమ పథకాలు : కౌన్సిలర్ నయ్యర్ జఫర్* *34 వ వార్డులో స్మార్ట్ కార్డులు పంపిణి చేసిన చైర్మన్, కౌన్సిలర్* జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యునుస్ అన్నారు. శనివారం నాడు పట్టణంలోని శాంతినగర్ లో భాగమైన 34...