ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర విచారం.
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర విచారం. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 21 అమరావతి పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బృందం ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హోం మంత్రి అనిత. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు...